గోంగూర చికెన్ (gongura chicken)

VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)

కావలసినవి : –
చికెన్ – 1/2 k.g
గోంగూర – 1 కట్ట
అల్లం, వెల్లుల్లి పేస్టు – 2 tsp
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 4
టమాటా – 1
పసుపు – చిటెకెడు
కారం – 2 tsp
నూనె – 1/2 కప్పు
ఉప్పు – తగినంత
గరం మసాల –1 త్స్ప్
లవంగాలు,యాలకులు,దాల్చిన చెక్క – కొంచెం
కొత్తిమీర – ఒక చిన్న కట్ట
కరివేపాకు – 2 రెమ్మలు

తయారుచేసే విధానం :-

చికెన్ ను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు, కారం పట్టించాలి.గోంగూర,పచ్చిమిర్చి,  ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి.

కొంచెం మందంగా ఉన్న పాన్ లో నూనె వేసి కాగాక 3 యాలకులు,4 లవంగాలు , ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి వేయించాలి.తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు,అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి.వేగాక ఇందులో చికెన్ ముక్కల్ని కూడా వేసిసన్నని సెగపై కాసేపు మగ్గనిచ్చి, తగినంత ఉప్పు,కారం వేసి బాగా కలిపి,మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న గోంగూర ముద్దను వేసిమరి కొంచెం సేపు ఉడికించాలి.దించుకునే ముందు గరం మసాల, కొత్తిమీర వెయ్యాలి.

VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)
VN:F [1.9.18_1163]
Rating: 0 (from 0 votes)
No votes yet.
Please wait...
0.00 avg. rating (0% score) - 0 votes

Most Popular Recipes

Vencobb Fresh Chicken

“It is my dream to see Indiavas the number one position on the Poultry map of the world.

+more
Reshmi Kabab
Chicken Recipe Booklet 2021
Chicken Recipe Booklet 2020
CHICKEN PICKLE

Ingredients: Chicken – 1/2 Kg. Lemon (Big) 4 Ginger Garlic Paste 2 spoons Oil – as required Turmeric Coconut Powder

+more