చికెన్ పచ్చడి

VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)

కావలసిన పదార్దాలు :

చికెన్ : అర కిలో
కారం : వంద గ్రాములు
ఉప్పు : తగినంత
వెల్లుల్లి : యేభైగ్రాములు
నూనె : పావుకిలో
(లవంగాలు : పది
దాల్చిన చెక్క : అంగుళం ముక్క
మూడు: యాలుకులు)
వీటిని కలిపిపొడి చేసిన మసాలా : రెండు టీ స్పూన్లు
నిమ్మ రసం : ఆరు కాయలు (లేదా నిమ్మ ఉప్పు ముప్పై గ్రాములు )
ధనియాలపొడి : వంద గ్రాములు
జీలకర్ర : ముప్పైగ్రాములు
కరివేపాకు : కొద్దిగా

తయారుచేయు విధానం:

1) ముందుగా చికెన్ శుబ్రంగా కడిగి ఐదు నిముషాలు తడి లేకుండా పొడిపొడిగా అయ్యేంత వరకు ఉడికించాలి.
2) దీనిని అర కప్పు నూనె వేడి చేసి దానిలో ఈ చికెన్ వేసి దోరగా వేగనివ్వాలి.
3) మిగిలిన నూనెలో గరం మసాల పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి, ధనియాలపొడి, జీలకర్ర, నిమ్మరసం, వేయించిన కరివేపాకు వేసి వేయించిన చికెన్ కూడా వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి.

VN:F [1.9.18_1163]
Rating: 0.0/5 (0 votes cast)
VN:F [1.9.18_1163]
Rating: 0 (from 0 votes)
No votes yet.
Please wait...
0.00 avg. rating (0% score) - 0 votes

Most Popular Recipes

Chicken Recipe Booklet 2022
Vencobb Fresh Chicken

“It is my dream to see Indiavas the number one position on the Poultry map of the world.

+more
Reshmi Kabab
Chicken Recipe Booklet 2021
Chicken Recipe Booklet 2020